పవన్ ఫాన్స్ తో కూడా నాగబాబు సున్నం..!!

90
pawan fans fires on nagababu
pawan fans fires on nagababu

ఈ మధ్య నాగబాబు నందమూరి ఫ్యామిలీ ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.. బాలకృష్ణ ఎవరో తెలీదనటం.. నిన్న నిజం చెప్పలేని బయో పిక్కులేందుకు తీయడం ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేస్తూ నందమూరి ఫాన్స్ ని రెచ్చగోతున్నారు.. ఈ విషయం పై బాలకృష్ణ నోరిప్పకపోయినా అయన మాత్రం చాల కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది.. సినిమా ఉన్న టైం లో ఏమనవద్దని ఊరుకున్తున్నారట..

అయితే అనుకోకుండా పవన్ ఫాన్స్ కూడా నాగబాబు పై కాస్త కోపంగా ఉన్నారట.. ఒక్కసారి రెండు సార్లు బాలకృష్ణ ని, టిడిపి ని టార్గెట్ చేస్తే మంచిదే లేదంటే మొత్తానికే మోసం వస్తుందని అంటున్నారు.. ఆపకుండా కంటిన్యు అయితే జనసేన కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండే అవకాశం ఉందని నాగబాబు ఇక తన నోరును అదుపులో పెటుకుంటే మంచిదని ఆయనకి మెసేజుల మీద మెసేజులు పెడుతున్నారట.. మరి నాగబాబు ఇకనైనా ఆగుతారా లేదా కంటిన్యు చేస్తారా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here