డైరెక్షన్ చేయబోతున్న అనుపమ..!!

0
43
anupama parameshwaran wants director
anupama parameshwaran wants director

చిత్ర సీమలో ఎందరో మహిళా డైరెక్టర్ లు ఉన్నారు.. వారు సక్సెస్ లు సాధించి పెద్ద డైరెక్టర్ లు కూడా అయ్యారు.. తాజగా ఓ యంగ్ హీరోయిన్ మెగా ఫోన్ పడతాను అంటుంది.. ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్.. ప్రేమమ్ సినిమా తో ఇండస్ట్రీ కి వచ్చి మంచి నటిగా ఎదిగిన అనుపమ పరమేశ్వరన్ తొందరలోనే మెగా ఫోన్ పట్టాలని ఉబలాటపడుతుంది..

ఆమెకు మణిరత్నం టేకింగ్ అంటే చాల ఇష్టమట.. మణి గారి సినిమా లో ప్రతి ఫ్రేమ్ ఓ అద్భుతం అంటూ ముచ్చటపడుతున్న ఈ అందాల బొమ్మ ఎప్పటికైనా దర్శకురాలిగా మరి సినిమా తీస్తానంటుంది.. ఈ జెనరేషన్ సినిమా లు చేసి డబ్బులు వెనకేసే వాళ్ళ ను చూసాం కానీ ఈమె దర్శకత్వం పై మొగ్గు చూపడం ఆశ్చర్యంగా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here