కాంగ్రెస్ లోకి కొండా దంపతులు.. నేడే కీలక నిర్ణయం..!!

84
koda surekha jumps into congress
koda surekha jumps into congress

కాంగ్రెస్ నుండి టీఆరెస్ కి వచ్చిన కొండా దంపతులు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు.. వారంగాల తూర్పు నియోజక వర్గం టికెట్ ను ఎవరికీ ఇవ్వకుండా కేసీఆర్ ఆ నియోజక వర్గ అభ్యర్థిని హోల్డ్ లో పెట్టిన సంగతి తెలిసిందే.. ఆ నియోజక వర్గ టికెట్ తమకే అని భావించిన కొండా సురేఖ అలా హోల్డ్ ఉండడంతో అలక బూని రచ్చ రచ్చ చేసింది..

టికెట్ రాకపోతే పార్టీ మారేందుకు సిద్ధమే అని చెప్పకనే చెప్పింది. అయితే ఏ విషయమూ వినాయక చవితి తర్వాత వెల్లడిస్తారని అందరు అనుకోగా, ఇప్పుడు ఆ ప్రకటన నేడు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూడా దంపతులు నేడు కాంగ్రెస్ లోకి మారనున్నట్లు ప్రకటన చేయబోతున్నారట.. నేరుగా రాహుల్ సమక్షంలోనే వారు పార్టీ మారబోతున్నట్లు తెలుస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here