ఏపీకి అరుదైన ఘనత.. అమృత్ పథకంలో మొదటి స్థానం..!!

70
chandrababu speech in united nations
chandrababu speech in united nations

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ఘనత లభించింది.. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అమలు చేసిన అమృత్ పథకం అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వచ్చింది. నగరాలలో మంచి నీటి సరఫరా, మురుగునీరు, వరదనీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణలు వంటి పనులు సర్దవంతంగా నిర్వహించేందుకు 2015 జూన్ 25 నకేంద్రం ఈ పథకం ప్రవేశ పెట్టింది..

కాగా ఈ పథకం అమలుపై కేంద్రం ర్యాకులు ఇస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ర్యాంకు వచ్చింది. పట్టణాభివృద్ధి శాఖ మొదటి మూడు సంవత్సరాలలో ఈ పథకం అమలును సమీక్షించి ఇచ్చిన ర్యంకుల ప్రకారం ఏపీ 65.24 పెర్సటేజ్ తో మొదటి స్థానాల్లో ఉంది.. ఆ తర్వాత స్థానాలలో ఒడిస్సా, మధ్యప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి.. కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి అమృత్ మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబు కు అవార్డుని అందజేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here