ముదురుతున్న రాఫెల్ వివాదం..మోడీపై ప్రతిపక్షాల విసుర్లు..!!

0
65
modi in rafel scam
modi in rafel scam

రాఫెల్ వివాదం చూస్తున్న కొద్దీ ముదురుతోంది..ప్రతిపక్షాలు మోడీని, బిజెపి ని దుయ్యబడుతున్నాయి.. మోడీ తన స్వలాభం కోసం రిలయన్స్ ను ఫ్రెంచ్ ఆయుధ సంస్థ డసాల్ట్ ఏవియేషన్‌ భాగస్వామిగా చేర్పించాడని విమర్శిస్తున్నారు..

ప్రభుత్వ రంగ సంష్త హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ని కాదని రిలయన్స్ ని భగ్వామ్యం చేయడం పై మోడీ ఉద్దేశ్యమేంటని విమర్శలు , ప్రశ్నలు కురిపిస్తున్నారు.. ఇటీవలే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ ఓ ఇంటర్వ్యూ లో రిలయన్స్‌ డిఫెన్స్‌ ను సర్వీస్ ప్రొవైడర్ గా డసాల్ట్ ఏవియేషన్‌ ఏరికోరి ఎంచుకుంది మోడీ ప్రభుత్వమే అని డైరెక్ట్ గా చెప్పారు..

దాంతో ఇందులో భారీ అవినీతి దాగుందని అందరు విమర్శిస్తున్న ఈ విషయంపై మోడీ నోరు మెదపకపోవడం అందరికి అనుమానాలను దారి తీస్తుంది.. ఇక హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా తనదైన రీతిలో మోడీ ని విమర్శించారు.. ఈ వివాదంలో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు అబద్ధం చెప్తున్నాడా లేక మోడీ నిజం చెప్పడం లేదా అని ప్రశ్నించాడు.. ఎవరు ఏం చెప్తున్నారో దేశం తెలుసుకోవాలనుకుంటుంది అని ఘాటుగా విమర్శించారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here