ఎన్టీఆర్ సిగిరెట్ వెలిగిస్తున్న ఏఎన్నార్..!!

0
91

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శెరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. రీసెంట్ గా ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఏఎన్నార్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం కాగా ఈ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఏఎన్నార్ పాత్రను సుమంత్ పోషిస్తుండం విశేషం.. తాజాగా ఏఎన్నార్, ఎన్టీఆర్ సన్నిహితంగా ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు.. ఆకాలంలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికి తెలిసిందే. కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు..

సోలో హీరోలుగా నటిస్తూ పోటీపడుతూనే మల్టి స్టారర్ చిత్రాలు ఎన్నో చేసి ఈ తరం హీరోలకు ఆదర్శంగా నిలిచారు.. తాజగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ ప్రాధాన్యత ఉండడంతో అయన ఎన్టీఆర్ తో సన్నిహితంగా సిగరెట్ వెలిగిస్తూ ఉండే ఫోటో ని రిలీజ్ చేశారు.. ఈ లుక్ తో అటు నందమూరి ఫాన్స్, అక్కినేని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కి రిలీజ్ కాబోతుండగా, స్టార్ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here