రవితేజ సినిమా కి ఇంట్రెస్టింగ్ టైటిల్..!!

226
ravitejabew film title
ravitejabew film title

అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ నటించే నెక్స్ట్ సినిమా కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ని రిజిస్టర్ చేయించారు.. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న రవితేజ ఆ తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను షెరవేగంగా జరుగుతుండగా ఈ చిత్రంతో పాటు రవితేజ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్ర దర్శకుడు వి ఆనంద్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నారు.. అయితే ఈ చిత్రానికి ‘డిస్కో రాజా ‘ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కి దాదాపు ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here