తెలంగాణ ఎన్నికల బరిలో హీరో కళ్యాణ్ రామ్..!!

143
kalyanram into telangana elections
kalyanram into telangana elections

దివంగత టీడీపీ నేత, సినీ నటుడు హరికృష్ణ వారసుడు నందమూరి కళ్యాణ్ రామ్ తెలంగాణ ఎన్నికల బరిలో కి దిగనున్నట్లు ప్రచారం జరుగుతుంది.. అయన టీడీపీ తరపున అసెంబ్లీ కి పోటీచేస్తారని తెలుస్తుంది. తెలంగాణలోని అధికార పార్టీ తెరాస ని ఓడించే క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, టిజెఎస్ మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే..

టీడీపీ తప్పకుండా నెగ్గుతుంది అనే స్థానంలో కళ్యాణ్ రామ్ నిలబడుతాడని అంటున్నారు.. రాజకీయ వారసులను దించి తెరాస ని ఓడించే వ్యూహం పన్నుతోంది మహా కూటమి.. హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లి నుంచి కళ్యాణ్ రామ్ పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈ విషయమై కళ్యాణ్ రామ్ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోయినప్పటికీ అయన పోటీ చేయడం ఖాయం అంటున్నాయి టీడీపీ వర్గాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here