నవాబ్ తో డయానా క్వీన్ అయ్యేనా..!!

23
Nawab Movie Working Stills (4)
Nawab Movie Working Stills (4)

సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నవాబ్’.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్ ,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.. ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.

Nawab Movie Working Stills (3)
Nawab Movie Working Stills (3)

మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుంది.. కాగా ఈ సినిమా లో మొదటి సారి హీరోయిన్ గా పరిచయమవుతున్న డయానా సినిమా పై మంచి హోప్స్ పెట్టుకుంది.. ఈ సినిమా తో గ్రాండ్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నంలో ఉంది.. ఇప్పటికే లుక్ లో సూపర్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటన లోనూ పర్వాలేదు అనిపించుకుంటే టాలీవుడ్ ను ఎలేస్తుంది మరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here