రాజమౌళి కి హీరోయిన్స్ కరువయ్యారట..!!

0
69
Heroines issue with RRR
Heroines issue with RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమయింది.. ఇంకా హీరోయిన్స్ ఖరారు కాలేదు.. అందరి డైరెక్టర్స్ లా కాకుండా రాజమౌళి సినిమా లో హీరోయిన్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది..

ఈ సినిమా లో కూడా హీరోయిన్స్ కి చాల ఇంపార్టెన్స్ ఉందట.. అయితే ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎవరు ఖరారు కాకపోవడం అటు ఫాన్స్ లో కలవరం మొదలైంది.. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఎవరు హీరోయిన్స్ గా సెలెక్ట్ అవుతారా అని ఎదురుచూస్తున్నారు..

అయితే రాజమౌళి ప్రస్తుతం హీరోల సీన్స్ పెట్టాడని అందుకే హీరోయిన్స్ విషయం పక్కనపెట్టాడని తెలుస్తుంది.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో ఉన్న ఈ సినిమా మూడో షెడ్యూల్ నుండి వీరి ని ఎంపిక చేస్తారని అంటున్నారు.. హీరోయిన్స్ గా కీర్తి సురేష్, రష్మిక పేర్లు వినిపిస్తున్నాయి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here