ఎంతో మంది పవన్ లు ఉంటారు.. ఆ పవన్ నాకు తెలీదు – బాలయ్య సపోర్ట్ గా శ్రీరెడ్డి..!!

33
Sri Reddy shares a video over Balakrishna nagababu controversy
Sri Reddy shares a video over Balakrishna nagababu controversy

అసలే బాలయ్య, నాగబాబు ల మధ్య పోరుతో ఇండస్ట్రీ రగిలిపోతుంటే శ్రీరెడ్డి దాంట్లో ఉప్పు చల్లే ప్రయత్నం సెహెస్తుంది.. గతంలో శ్రీరెడ్డి చేసిన వివాదాల గురించి, పవన్ ని తిట్టిన విషయం గురించి అందరికి తెలిసిందే.. ఆ టైమ్ లో మెగా అభిమానులు పవన్ ని అన్న మాటలకు చాల ఫీల్ అయ్యారు..

శ్రీ రెడ్డి ని చీదరించుకున్నారు కూడా.. మధ్య మధ్య లో పవన్ ని టార్గెట్ చేస్తూ పేస్ బుక్ లో వీడియో లు కూడా పెట్టింది.. వాటికీ అంత ఆదరణ రాలేదు. అయితే తాజాగా నాగబాబు, బాలకృష్ణ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి తల దూర్చి ఈ విషయాన్నీ మరింత పెద్దది చేసే ప్రయత్నం చేసింది..

ఈరోజు ఆమె ఓ వీడియో పోస్ట్ ని పెట్టి పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణా.. ఆయనెవరో నాకు తెలీదు.. పవన్ అంటే ఓ పెయింటర్ ఆర్టిస్ట్ ఆయనైతే తెలుసు కానీ వేరే ఏ పవన్ లు నాకు తెలీదు.. అసలు ఎందరో పవన్ లు ఉంటారు వారందరు గురించి నాకెందుకు అని ఇన్ డైరెక్ట్ గా పవన్ ని అవమానించేలా మాట్లాడింది.. మరి మెగా అభిమానులు ఆమెకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here