నాగబాబు గురించి మాట్లాడమంటే కోప్పడ్డ బాలకృష్ణ..!!

35
balakrishna no answer to nagababu comments
balakrishna no answer to nagababu comments

బాలకృష్ణ నాగబాబు ల మధ్య వైరం రోజు రోజు కు పెరిగిపోతుంది.. బాలకృష్ణ గతంలో చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ యూట్యూబ్ లో నాగబాబు బాలకృష్ణ ని విమర్శిస్తూ వీడియోస్ పెడుతూ సంచలనం రేపుతున్నాడు.. బాలకృష్ణ అన్న మాటలని ఒక్కొక్కటి వేలు పెట్టి చూపుతూ విమర్శల దాడి చేస్తున్నాడు.. అయితే ఈ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు..

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రమోషన్స్ లో ఉన్న అయన నేడు తిరుపతి కి చేరుకోగా అక్కడ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు.. నాగబాబు గారి కామెంట్స్ కి స్పందించే సమయం ఇది కాదు.. దానికి వేరే టైమ్ ఉంది.. నో కామెంట్ అంటూ అయన దాటించే ప్రయత్నం చేశారు.. ఏదేమైనా వీరి మధ్య ఏర్పడిన అభిప్రాయం భేదాలు తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు.. మరి వీరి మధ్య చెలరేగిన మంటను చల్లార్చేది ఎవరో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here