దిల్ రాజు అల్లు అరవింద్ లను చెప్పుతో కొట్టే రోజొస్తుంది – స్టార్ ప్రొడ్యూసర్..!!

23
ashok vallabhaneni comments on allu aravind dil raju
ashok vallabhaneni comments on allu aravind dil raju

ఓవైపు సంక్రాంతికి సినిమాలు సందడి చేయడానికి రెడీ గా ఉంటే మరోవైపు థియేటర్స్ లేవని పేట సినిమా నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ పై ఆరోపణలు చేస్తున్నారు.. దానికి దిల్ రాజు కూడా ఆయనకు గట్టి వార్నింగ్ ఇచ్చారు..

అయినా పేట ప్రొడ్యూసర్ అశోక్ వల్లభనేని ఆగట్లేదు.. పేట ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నీచంగా తిట్టిన అయన నేడు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో దిల్ రాజు, అల్లు అరవింద్ లను చెప్పుతో కొట్టే రోజు వస్తుందని బహిరంగంగా చెప్పి వివాదానికి తెరలేపారు.. ఏదేమైనా అశోక్ అలా అని ఉండవద్దని సోషల్ మీడియా లో ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ వస్తున్నాయి..

ఇండస్ట్రీ లో పెద్ద మనిషి హోదాలో ఉన్న వారిని అలా అనడం సినీ ఇండస్ట్రీ పరువు తీసినట్లే అని అలా కాకుండా కాంప్రమైజ్ అయితే బాగుండేదని మరికొందరు అంటున్నారు.. చిన్న మాటకే రెచ్చిపోయిన దిల్ రాజు ఇప్పుడు నిర్మాత అశోక్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here