విశ్వాసం సినిమా ని రిలీజ్ కాకుండా కావాలనే అడ్డుకున్నారా..!!

25
Why Vishwasam MOvie not releasing in telugu
Why Vishwasam MOvie not releasing in telugu

తెలుగు సినీ ఇండస్ట్రీ లో దియేటర్స్ కొంతమంది చేతిలో ఉన్నాయని పలుమార్లు చిన్న నిర్మాతలు వాపోయిన సంగతి తెలిసిందే. చిన్న నిర్మాతలే కాకుండా పెద్ద నిర్మాతల కు కూడా ఈ పరిస్థితి నెలకొందని నిన్న జరిగిన పెట్టా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సదరు నిర్మాత వాపోయారు.. రజినీకాంత్ సినిమాకే ఈ పరిస్థితి ఎదురయితే చిన్న హీరో ల పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుందని చెప్పొచు.. ఆ నలుగురు సినిమా ఇండస్ట్రీ ని తమ చేతిలో ఉంచుకుని ఎవర్నిని ఎదగనీయట్లేదని ప్రతిఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

అయితే ఈ క్రమంలో ఈ కారణంగానే అజిత్ విశ్వాసం సినిమా తెలుగులో రిలీజ్ అవట్లేదు అని అయన అభిమానులు నిరాశ పడుతూ చెప్తున్నారు.. ఈ సంక్రాంతి సందర్భంగా అజిత్ విశ్వాసం తమిళ్లో రిలీజ్ అవుతుండగా తెలుగులో మాత్రం ఆలస్యంగా రిలీజ్ అవుతుంది.. దాంతో వీల్లవల్లె సినిమా రిలీజ్ కావట్లేదని అభిమానులు ఒకింత అసహనానికి లోనవుతున్నారు.. ఒకప్పుడు అభిమానులు , ప్రేక్షకులు చూసే సినిమా నే దియేటర్స్ లో వేసే వారు ఇప్పుడు దియేటర్స్ లో వేసిన సినిమా లే ప్రేక్షకులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈ పరిస్థితి మార్పు చేయడానికి ఎవరు నడుం కడతారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here