బాలయ్య ఎవరినైనా అనొచ్చు. నేనంటే తప్పా.. ఆయనేం దైవాంశ సంభూతులా – నాగబాబు..!!

5
Nagababu Direct Attack On Balakrishna
Nagababu Direct Attack On Balakrishna

బాలకృష్ణ, నాగబాబు ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతుంది.. నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలీదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళాయి.. ఎన్టీఆర్ బయోపిక్ పైన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మరోస్తాయికి నాగబాబు చేర్చగా, మేమేంటి మా బ్లడ్ ఏంటి, మా బ్రీడ్ ఏంటి ఏదైనా మాకే సాధ్యం, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఎం చేశాడు, అమితాబ్ ఎం పీకాడు.. అని బాలకృష్ణ బదులిచ్చాడు.. దీనికి నాగబాబు ఘాటుగా స్పందించాడు..

అమితాబ్ గారు హిందీలో పెద్ద స్టార్, కన్నడ రాజ్ కుమార్, ఎంజిఆర్, లు కూడా పెద్ద స్టార్స్.. ఇంచుమించు ఎన్టీఆర్ గారి వయసున్న వారు అలాంటి వారు అలా మాట్లాడొచ్చా.. మీరేం దైవాంశ సంభూతులు కారు.. అందరిలాగే మనుషులు..ఒకే తల్లిదండ్రులకు పుట్టినవాళ్ళు, మమ్మల్నంటే మాకు కోపం రాదా, ఎవరైతే బాలకృష్ణ ని అన్నానని కోపం గా ఉన్నారో, ముందు అవతలి వ్యక్తిని అయన ఎన్ని మాటలు అన్నారో తెలుసుకోవాలి అని ఘాటుగా అన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here