విజయ్ దేవరకొండ కి నచ్చని పూరి కథ.. రామ్ కి మరో ఫ్లాప్ గ్యారెంటీ..!!

70
ram replacing vijay in puri cinema
ram replacing vijay in puri cinema

తొలి సినిమా నుండి సూపర్ హిట్ కొడుతున్న విజయ్ దేవరకొండ తను ఎంచుకునే కథ ను పూర్తిగా నమ్మి సినిమాలు తీస్తాడు.. కథలో దమ్ముంటేనే విజయ్ సినిమా చేస్తాడు అని అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు తెలియజేశాయి.. అయితే ఇటీవలే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ ఓ సినిమా చెప్పాడా ఆ ఆఫర్ ని విజయ్ సున్నితంగా తిరస్కరించాడన్న సంగతి తెలిసిందే..

అయితే పూరి ఇప్పుడు అదే కథతో రామ్ ని హీరో గా పెట్టి సినిమా చేస్తున్నాడు.. రామ్ చివరి సినిమ ఫ్లాప్ గా నిలిచింది.. కథల ఎంపిక లోనో అంత పట్టు లేదన్న సంగతి తెలిసిందే.. మరి అలాంటి విజయ్ రిజెక్ట్ చేసిన కథను పూరి చేయడం తో అయన అభిమానులు రామ్ కి ఈసారి ఫ్లాప్ వస్తుందేమోనని భయపడుతున్నారు. పూరి తన పాత పంథాను వదిలేసి చాల రోజులైంది.. అయన ఏ జోనర్ సినిమా చేసిన ఫ్లాప్ అవుతుంది. ఈ నేపథ్యంలో తనను నమ్మిన రామ్ కి సూపర్ హిట్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here