ఫ్లాప్ హీరో , ఫ్లాప్ డైరెక్టర్ కి ఫ్లాప్ మ్యూజిక్ డైరెక్టర్.. పూరి కి అవసరమా…!!

61
manisharma music for puri ram movie
manisharma music for puri ram movie

పూరీ జగన్నాథ్ రామ్ ల కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. టైటిల్ గా ఇస్మార్ట్ శంకర్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు.. ఇటీవలే ఈ సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.. ఈ లుక్ కి మంచి రెస్పాన్సు రాగా ఫ్లాపుల్లో ఉన్న ఇద్దరికీ ఈ సినిమా చాల ఇంపార్టెంట్.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళబోతున్న ఈ సినిమా కి సంభందించిన ఓ అప్ డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది..

ఈ సినిమా కి సంగీతం సమకూర్చడానికి మణిశర్మ ని సంప్రదించగా అయన ఓకే అన్నారని తెలుస్తుంది.. నిజానికి మణిశర్మ పెద్ద సినిమా చాల రోజులే అయిపొయింది.. దేవిశ్రీ, తమన్ ల ప్రభంజనం లో మణిశర్మ వెనకపడిపోయాడు.. పూరి తో పోకిరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మణిశర్మ ఈ సినిమా తో మళ్ళీ ట్రాక్ లో వస్తాడా లేదా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here