బాలకృష్ణ, రామ్ చరణ్ ముందే అనుకున్నారట..!!

206
balakrishn ram charan understands each other
balakrishn ram charan understands each other

ఈ సంక్రాంతి కి మెగా, నందమూరి ఫ్యామిలీ ల పోరు గట్టిగానే ఉంది..ఊహించిన దానికంటే ఎక్కువ పోటీ బాలకృష్ణ , రామ్ చరణ్ ల మధ్య నెలకొంది.. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తో సంక్రాతికి వస్తుండగా, రామ్ చరణ్ వియ విధేయ రామ సినిమాతో రాబోతున్నాడు.. రెండు సినిమాల ట్రైలర్స్ మంచి పేరొచ్చింది.. ఇద్దరు ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.. ఏ సినిమా నంబెర్ వన్ అనేది ప్రజలే తేల్చాలి..

అయితే ఈ పోత్సహకరమైన పోటీ గతంలో కనిపించిన ఇంత ఆనందకరంగా ఎప్పుడు కనిపించలేదు.. అయితే ఇంత ఆనందకరమైన పోటీ రావడానికి కారణం బాలకృష్ణ, రామ్ చరణ్ కలుసుకోవడమేనట.. రెండు సినిమాల షూటింగ్ టైం లో వీరిద్దరూ ఒకే చోట షూటింగ్ జరుపుకున్న సమయంలో ఒకర్నొకరు కలుసుకుని కుశల క్షేమాలు తెలుసుకుని ఇద్దరు రెండు సినిమాలు బాగా ఆడాలని అల్ ది బెస్ట్ చెప్పుకున్నారట.. ఏదేమైనా ఈ పరిణామం టాలీవుడ్ కి మంచిదే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here