మహేష్ కి హ్యాండ్ ఇచ్చి ఎన్టీఆర్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్..!!

126
sandeep vanga to direct ntr
sandeep vanga to direct ntr

తొలి సినిమా అర్జున్ రెడ్డి తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన సందీప్ రెడ్డి వంగ తన రెండో సినిమా గా మహేష్ తో చేయాలనీ మహేష్ కోసం ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే మహేష్ సినిమా కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు షెరవేగంగా జరుగుతున్నాయి.. ప్రస్తుతం మహేష్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు.. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయాలి..

తన తో సినిమా కు ఇంకా చాలా గ్యాప్ ఉండడంతో సందీప్ మరో సినిమా ప్లాన్ చేశాడు.. అది కూడా ఎన్టీఆర్ తో.. ఇటీవలే ఎన్టీఆర్ ని కలిసిన సందీప్ వంగ ఓ స్టొరీ లైన్ వినిపించగా అది ఎన్టీఆర్ కు బాగా నచ్చేసిందట.. అది ఓ లవ్ స్టొరీ గా తెలుస్తుంది.. అయితే ఇందులో మాస్ కి తగ్గ అన్ని అంశాలు ఉంటాయట.. త్వరలో పూర్తి కథను సిద్ధం చేసుకుని ఎన్టీఆర్ రమ్మనగా రాజమౌళి RRR తర్వాత ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.. మరి పూర్తి కథ రాసుకుని సందీప్ వంగ ఎన్టీఆర్ ని మెప్పిస్తాడా అనేది చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here