మళ్ళీ అడ్డంగా బుక్ అయిపోయిన ప్రభాస్, అనుష్క.!!

101
prabhas anushka hollyday trip for new year
prabhas anushka hollyday trip for new year

టాలీవుడ్ క్రేజీ జోడి ఎవరంటే ముందువరుసలో ప్రభాస్ అనుష్క జోడి తప్పకుండ ఉంటారు.. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.. బాహుబలి తో వీరి జోడి దేశం మొత్తం పాపులర్ అయిపొయింది.. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి.. కానీ చాలా సందర్భాల్లో వీరిద్దరూ తమ మధ్య ఏమీ లేదు అని చెప్పారు.. అనుష్క , ప్రభాస్ లు ఎంత చెప్పినా మీడియా లో వారి గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి..

అయితే తాజాగా జరిగిన ఓ ఇన్సిడెంట్ వీరి మధ్య నిజంగా ఎదో ఉందని తెలుస్తుంది.. రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి కి జైపూర్ కి చాలా మంది సెలెబ్రిటీలు వెళ్లారు.. అక్కడ పెళ్లి వేడుకలో ఎంతో హుషారుగా పాల్గొన్నారు.. అయితే అక్కడినుంచి అందరు హైదరాబాద్ తిరిగి వస్తే అనుష్క, ప్రభాస్ లు మాత్రం టూర్ కి వెళ్లారు.. న్యూ ఇయర్ ను వారిద్దరూ సెపరేట్ గా ఎంజాయ్ చేయడం పై వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమేనని అర్థమవుతుంది.. మరి ఈ విషయాన్నీ ఇద్దరు ఏ కహాని చెప్పి దాటిస్తారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here