నిజం కక్కలేని బయోపిక్కులెందుకు.. ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు కామెంట్స్..!!

188
nagababu comments on ntr biopic
nagababu comments on ntr biopic

మొన్నటికి బాలకృష్ణ ఎవరో తనకు తెలీదని చెప్పిన నాగబాబు నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.. ఎందుకు తెలీదని చెప్పారో తెలీదు కానీ అందులో రాజకీయ కోణమే దాగుందని అందరు అనుకున్నారు.. ఆ సమస్య ఇప్పుడిప్పుడే సమసిపోతుంది అనగా తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ని ఉద్దేశించినట్లు అయన పోస్ట్ పెట్టారు..

” కట్టు కథలు కొన్ని.. కల్పనలు ఇంకొన్ని.. చుట్టనేల..మూట కట్టనేల.. నిజం కక్కలేని బయో పిక్కులోద్దయా.. విశ్వదాభి రామ.. వినరా మామ.. (కవిత్వాలు మాకు వచ్చండోయ్) అంటూ అయన పోస్ట్ పెట్టి మరోసారి వివాదానికి తెరలేపారు.. ఇంకా ఈ పోస్ట్ లో స్టే ట్యూన్డ్ అని రాసి మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నా అంటూ చేపకనే చెప్పాడు.. ఈ కవితకు మెగా ఫాన్స్ నుంచి మంచి స్పందన వస్తుండగా, నందమూరి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here