నేడే పూరి సర్ ప్రైజ్..టైటిల్ తో సహా ఫస్ట్ లుక్..!!

36
ram pothineni with puri jagannadh
ram pothineni with puri jagannadh

హీరో రామ్ , డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే.. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ ఈ సినిమా ను నిర్మించగా నేడు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఇదివరకే ప్రకటించగా ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయింది.. ఈ సినిమా టైటిల్ ని పూరి ఫిక్స్ చేశాడట.. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కూడా ఇప్పటికే రెడీ చేయించాడట.. ఈ రెండు ఈ రోజు సాయంత్రం రివీల్ చేయబోతున్నాడు పూరి.. పూరి కి సినిమాలు తొందరగా చేయడం అలవాటు.. ఎంత పెద్ద స్టార్ అయినా యిట్టె సినిమా చేసి హిట్ కొడతాడు.. కానీ ఈమధ్యకాలంలో అలా జరగట్లేదు.. ఈ సినిమా తో పూరి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.. మరి ఈ నేపథ్యంలో పూరి కి ఈ సినిమా లైఫ్ ఇస్తుందా చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here