పూరి నుంచి మరో వెరైటీ టైటిల్.. ఫిదా అయిన రామ్ ఫాన్స్..!!

84

రామ్ , పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ముందుగా చెప్పినట్లుగానే పూరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ చిత్ర టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు.. డబుల్ దిమాక్ హైదరాబాదీ అనే స్లొగన్స్ తో పోస్టర్ తో నిండి ఉంది.. చేతిలో గన్ తో కుర్చీ మీద కూర్చుని సిగరెట్, గాగుల్స్ తో రామ్ ఎంతో స్టైలిష్ గా ఈ పోస్టర్ కనిపిస్తుంది.. చూస్తుంటే పూరి నుంచి రాబోతున్న మరో స్టైలిష్ చిత్రంలా కనిపిస్తుంది.. ప్రస్తుతానికి లుక్ ని మాత్రమే పరిచయంచేసిన పూరి త్వరలో పూర్తివివరాలు తెలియజేస్తాడట… త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా లో హీరోయిన్ గా తెలుగు అమ్మాయినే తీసుకోనున్నారట.. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పూరి కి ఈ సినిమా అయినా కిక్ ఇస్తుందో చూద్దాం..

Ismart shankar poster2
Ismart shankar poster2

Ismart shankar poster2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here