యాంకర్ అవతారంలో వెంకీ.. బిగ్ బాస్ 3 హోస్ట్ గా ప్రయత్నాలు..!!

20
venkatesh for bigboss3 host
venkatesh for bigboss3 host
బుల్లితెరపై బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.. ఇటీవలే సీజన్ 2 పూర్తయ్యింది.. సీజన్ త్రీ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే మూడో సీజన్ కోసం ఏర్పాట్లు ప్రారంభం కాగా ఇందులో హోస్ట్ గా ఎవరు చేస్తే బాగుంటుందనే దానిపై అంతటా చర్చ జరుగుతుంది.. మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ కాగా, రెండవ సీజన్ లో నాని హోస్ట్ గా చేసి అందర్నీ చాల బాగా ఆకట్టుకున్నారు..
 
మూడో సీజన్ లో కూడా అంత క్రేజ్ రావాలంటే ఎవరిని పెడితే బాగుందని ఛానల్ యాజమాన్య ఆలోచిస్తుంది.. ఆ కోవలోనే విజయ్ దేవరకొండ పేరు బయటకు వచ్చింది.. కాగా ఇటీవలే వెంకటేష్ పేరు కూడా బయటకి వచ్చింది..  హీరోగా వెంకటేష్ ది ప్రత్యేకమైన శైలి.. అన్ని రకాల ఆడియన్స్ ని మెప్పించారు.. ఫామిలీ ఆడియన్స్ కి లో ఉన్న క్రేజ్ దృష్ట్యా వెంకటేష్ ని హోస్ట్ గా పెడితే బాగుంటుందని అనే ఆలోచలనకి వచ్చారట.. జూన్ నుంచి మొదలుకాబోతున్న ఈ సీజన్ త్రీ కి ఎవరు హోస్ట్ గా ఉంటారో చూద్దాం.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here