తమన్నా తీరని కోరిక.. తెలుగులో తీరేనా..!!

31
Tamanna Ready for liploks
Tamanna Ready for liploks
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ సౌత్ లో చాలానే ఉంది.. తన మిల్కీ అందాలతో కుర్రకారును మత్తెక్కించి నటన పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది.. ప్రస్తుతం క్వీన్ రీమేక్ లో, F2 చిత్రాలలో నటిస్తున్నఈ తెల్లతోలు పిల్ల కి ఇంకా ఓ కోరిక తీరకుండా ఉందట.  అందరి స్టార్ హీరో లతో కలిసి పనిచేసినా తనకు లిప్ లాక్ ఇచ్చే హీరో నే దొరకలేదట..  ఆ విషయంలో ఎంతో బాధపడుతున్నా అని కూడా అంటుంది.. ఇండైరెక్ట్ గా తాను లిప్ లాక్ లకు వ్యతిరేకం కాదని కూడా దర్శకులకి , అటు హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. మరి తమన్నా కి లిప్ లాక్ ఇచ్చే అదృష్టం ఏ హీరో కి దక్కుతుందో చూడాలి.. 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here