ఎన్టీఆర్ కు పెద్ద వెన్నుపోటు పొడిచింది ఎవరంటే – రామ్ గోపాల్ వర్మ..!!

13
ntr bipoics poll
ntr bipoics pollntr bipoics poll
ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు సినిమాలు తీస్తుంటే రామ్ గోపాల్ వర్మ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఓ సినిమా తీస్తున్నాడు.. సినిమా ప్రచారంలో దిట్ట అయిన వర్మ ఈ సినిమా ని కూడా తనదయిన స్టయిల్లో ప్రచారం చేసి జనాల్లో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ని కల్పిస్తున్నాడు.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమా అప్ డేట్స్ ఇస్తూ అందరిలో ఆసక్తిని పెంచుతున్నాడు..
 
తాజాగా ఎన్టీఆర్ జీవితం పై తీస్తున్న బయోపిక్ లోని వెన్నుపోటు పాటని రిలీజ్ చేసి రాజకీయంలో కలకలం రేపాడు.. తాజగా వైస్రోయ్ గ్యాంగ్, నాదెండ్ల వెన్నుపోటులో ఏది పెద్ద వెన్నుపొటు అనేది చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు.. అందుకు ప్రజలు రిప్లై ఇస్తూ వైస్రాయ్ వెన్నుపోటు కు 69 శాతం ఓటేస్తు అదే పెద్ద వెన్నుపోటు అని చెప్పారు.. కాగా ఈ సర్వే ఫలితాలని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు వర్మ..

ram gopal varma poll on ntr
ram gopal varma poll on ntr

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here