హరీష్ శంకర్ పై కోపంగా ఉన్న సాయి ధరమ్, రవితేజ..!!

86
harish movie wiith raviteja cancelled
hariaccvzsh movie wiith raviteja cancelled
గబ్బర్ సింగ్ హిట్ కొట్టినా  హరీష్ శంకర్ కి ఏ పెద్ద హీరో నుంచి పిలుపు రావట్లేదు.. బన్నీ దువ్వాడ జగన్నాధం తప్ప హరీష్ శంకర్ పెద్ద హీరోలతో పనిచేయలేదు.. టాలెంట్ ఉన్నా ఆయనకి అవకాశాలు రాకపోవడం తలనొప్పిగా మారింది.. తాజాగా దాగుడు మూతలు అంటూ ఓ మల్టి స్టారర్ కి ట్రై చేసిన అది వర్క్ అవుట్ కావట్లేదు.. అందుకే జిగర్తాండ రీమేక్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 
 
అందుకోసం హీరోగా సాయి ధరమ్ తేజ్ ని , విలన్ గా రవితేజ ని సంప్రదించారు… ఇద్దరు ఒకే అన్నారు.. ఇంకొన్ని రోజులు ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది అనగా హరీష్ శంకర్ తన వేలును తన కంట్లోనే పొడుచుకున్నట్లు ఈ సినిమా ని వేరే హీరో లతో చేద్దామని ప్లాన్ చేసాడు.. వీరిద్దరి కి మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్లి వరుణ్ తేజ్, నాగశౌర్య లతో ఈ సినిమా చేద్దామని ఒప్పించుకున్నాడట.. దాంతో రవితేజ, సాయి ధరమ్ తేజ్ హరీష్ పై గుర్రుగా ఉన్నారట.. ఇందులో వాస్తవమెంతో చూడాలి మరీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here