బన్నీ సినిమా త్రివిక్రమ్ తోనే ఖరారు.. ఇదే స్టోరీ లైన్..!!

82
allu arjun trivikram movie story line
allu arjun trivikram movie story line
కొంచెం గ్యాప్ తీసుకుని మరీ బన్నీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా త్వరలోనే అధికారికంగా పూజ కార్యక్రమాలు జరుపుకోనుంది.. వీరి కలయికలో గతంలో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ మూవీస్.. దీంతో ఈ సినిమా పై సహజంగానే అందరిలో అంచనాలు రెట్టింపవుతాయి.. టాలీవుడ్ క్రేజీ కంబినేషన్స్ వీరిది ఒకటి.. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి..
 
కాగా ఈ సినిమా లైన్ కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందట.. తండ్రి కొడుకుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. సన్ అఫ్ సత్యమూర్తి కథ ఈ కోవలోనే ఉన్నా ఈ కథ తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధాన్ని మరింత ఆవిష్కరించేలా ఉంటుందని చెప్తున్నారు.. అల్లు అర్జున్ పాత్ర సరికొత్తగా డిజైన్ చేశాడట.. అరవింద సమేత తో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఈ సినిమా తో తన స్టైల్ అయిన యాక్షన్, కామెడీ , ఎమోషన్  జోనర్ లోకి రానున్నాడన్నమాట.. మొదటి నుంచి ఈ సినిమా కథ నేపథ్యం ఏమై ఉంటుందని చూస్తున్న బన్నీ ఫాన్స్ కి ఇది మంచి ఊరటనిచ్చే విషయమే.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here