ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ రోల్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడా..!!

43
who is in balakrishna role in ntr biopic
who is in balakrishna role in ntr biopic

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.. క్రిష్ దర్శకుడు.. ఈ సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద పెద్ద నటీనటుల్ని ఎంపిక చేసి చిత్రం లో భారితనం కనిపించేలా చేసారు.. ఇటీవలే ఆడియో రిలీజ్ కూడా చేసి సినిమా రిలీజ్ డేట్స్ ని ప్రకటించారు.. జనవరి 7 న మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ అవుతుండగా, రెండవ పార్ట్ మహానాయకుడు ఫిబ్రవరి 9 న విడుదల అవుతుంది.. అయితే అన్ని పాత్రల పాత్ర దారులని పరిచయం చేస్తున్న బాలకృష్ణ సినిమా లో తన పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది మాత్రం సీక్రెట్ గా ఉంచారు.. ఈ పాత్రలో అయన తన పాత్ర వేస్తున్నారా. లేదా ఇంకెవరైనా చేస్తున్నారట అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గా నే ఉంది.. అయితే ఈ పాత్రకు జూ. ఎన్టీఆర్ నటిస్తున్నారని అంటున్నారు.. ఇదే నిజమైతే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ గా ఎన్టీఆర్ కనిపించాబోతున్నాడు.. ఇది నందమూరి అభిమానులకు పండగే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here