వరుస అవకాశాలతో దుమ్ము రేపుతున్న సన్నజాజి..!!

11
nidhi agarwal another chance in tollywood
nidhi agarwal another chance in tollywood

తెలుగు తెరపైకి రాకెట్ లా దూసుకొచ్చిన మరో అందాల తార నిధి అగర్వాల్. ఆమె నటించిన తొలి చిత్రం సవ్యసాచి తోనే అందం, అభినయం వంటి అంశాల్లో మంచి పేరు తెచ్చుకుని సినీ విమర్శకులను సైతం ఆకట్టుకొన్నది.సినిమాలో ముఖ్యంగా నాగచైతన్య, నిధి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకోగా గ్లామర్ ఆమె విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. గ్లామర్ మెరుపులు, డాన్స్, తన హావభావాలతో ఆదరగొట్టి అల్ రౌండ్ ప్రదర్శనతో మెప్పించింది.. ప్రస్తుతం ఆమె అఖిల్ మిస్టర్ మజ్ను చిత్రం తో బిజీ గా ఉంది.. ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.. అంతేకాకుండా ఆమె నాగ శౌర్య హీరోగా ఓ చిత్రంలో నటిస్తుంది.. ఈ సినిమా ఇంకా పట్టలేక్కనే లేదు అప్పుడే ఆమె మరో ఛాన్స్ కొట్టేసింది.. సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయ్యిందట.. ఈ లేక్కనా నిధి అగర్వాల్ త్వరలో పెద్ద హీరోయిన్ ఆయ్యే ఛాన్స్ తొందరలో ఉందన్నమాట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here