మహేష్ ఇష్యూ.. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్..!!

42
mahesh accbabu fires on his PR Team
mahesh accbabu fires on his PR Team

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎకౌంటు తాజాగా సీజ్ అయిన సంగతి తెలిసిందే.. 2008 నుంచి తను నటిస్తున్న యాడ్స్ టాక్స్ డబ్బు కట్టలేద్దని అయన ఎకౌంటు సీజ్ చేశారు.. గతంలో పలు మార్లు హెచ్చరించిన మహేష్ వినకపోవడంతో అధికారులు ఈ యాక్షన్ తీసుకున్నారు.. మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి విదేశీ యాత్ర లో ఉన్నారు.. ఈ టైం లో అయన ఎకౌంటు సీజ్ చేయడం మహేష్ కి సంతృప్తిగా లేదు.. కేవలం 70 లక్షలు రూపాయల కోసం ఇలా చేయడం అయన కు మింగుడు పడడం లేదు.. అటు పరువు కూడా పోవడంతో తన పీఆర్ టీం కి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఎకౌంటు వ్యవహారాలు సరిగ్గా చూసుకోకుండా ఇమేజ్ డ్యామేజ్ అయ్యేంతవరకు తెచ్చారని మందిపడుతున్నాడట. దీని వెనుక ఎవరేవరున్నారని ఆరాథీస్తునాడట.. ఇది వైరల్ అవకముందే సర్ధక అప్పటి వరకు ఎం చేస్తున్నారని కోప్పడ్డాడట.. మరి ఈ సమస్య నుంచి మహేష్ బయటపడతాడో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here