ఎన్టీఆర్ వాచ్ ఖరీదు తెలుసా..తెలుస్తే దిమ్మ తిరిగిపొద్ది..!!

8
jr.ntr watch price originally
jr.ntr watch price originally

ఎన్టీఆర్ చేతికున్న వాచ్ పై ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరుగుతుంది.. అయన ప్రస్తుతం రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం కోసం జైపూర్ లో ఉన్న సంగతి తెలిసిందే.. ఆయనతో పాటు సినీ ప్రముఖులంతా అక్కడే ఉన్నారు.. ఈ సందర్భంగా అయన చేతికి ఉన్న వాచ్ ని చూసి అందరు అవాక్కయ్యారు. దాని ధర తెలుసుకుని నోరేల్లబెడుతున్నారు. ఆ వాచ్ రిచర్డ్ మెల్లె మెక్ లారెన్ కంపెనిదనీ తెలుస్తుంది.. ఎఫ్ వన్ రేసుల్లో పాల్గోనేవారే ఇలాంటి వాచ్ లు ధరిస్తుంటారు.. దీని ధర అక్షరాల రెండు న్నర కోట్లు.. ప్రస్తుతం ఈ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here