డేటింగ్ పై సాయి పల్లవి కామెంట్.. అలా చేస్తే తప్పే కాదట..!!

27
sai pallavi says nothing wrong wih dating
sai pallavi says nothing wrong wih dating

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి.. ఆమె తెలుగులోకి రాకముందే ఆమెకు వీర ఫాన్స్ ఉన్నారంటే సాయి పల్లవి ఎంత ఫేమస్ అనేది అర్థమవుతుంది.. ఆ తర్వాత నాని ‘ఎంసీఏ’ సినిమా కూడా హిట్ అవడంతో ఆమెకు తిరుగు లేకుండా పోయింది.. తాజాగా వచ్చిన పడిపడి లేచే మనసు లో కూడా తనకు మంచి పేరు రావడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.. ఇకపోతే డేటింగ్ పై ఆమె లేటెస్ట్ గా ఆసక్తికరమైన కామెంట్ చేసింది..

ఓ అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే అందులో తెప్పేమి లేదని, అది వారిద్దరి మధ్య ఉన్న అనుభంధం వ్యక్తిగత జీవితానికి సంభందించిన విషయమని అని తాజాగా ఏర్పాటు చేసిన మీడియా తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.. లివింగ్ టు గెదర్ మంచిదేనని, కానీ తను మాత్రం సహజీవనం చేయబోనని చెప్పింది. అంతమాత్రాన నేను దానికి వ్యతిరేకం కాదని, తను చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డానని ఇప్పుడు నటననే ప్రేమిస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం ఆమె సూర్య సరసన నటిస్తున్న ఎన్.జి.కే చిత్రం విడుదల కు సిద్ధంగా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here