శ్రీ విష్ణు హీరోగా ‘బ్రోచేవారెవరురా’..!!

4
sri vishnu new film
sri vishnu new film

యంగ్ హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కలయికలో మరో సినిమా రాబోతుంది..’ మెంటల్ మదిలో’ సినిమాతో మంచి విజయం సాధించిన ఈ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది.. ‘బ్రోచేవారెవరురా’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన నివేద థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.. నివేద పేతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణన్, ప్రియదర్శి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాను మాన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ మాన్యం నిర్మిస్తున్నారు..

నటీనటులు: శ్రీ విష్ణు, నివేద థామస్, సత్య దేవ్, నివేద పేతురాజ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ

సాంకేతిక నిపుణులు :
రచయిత & దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాత: విజయ్ కుమార్ మాన్యం
బ్యానర్: మాన్యం ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: రవితేజ గిరిజాల
PRO: వంశీ శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here