ఘనంగా దీపికా, రణవీర్ ల వివాహం..!!

0
84
బాలీవుడ్ ప్రేమజంట రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకొనె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని బ్లేవియా గ్రామంలో ఉన్న ఓ విల్లాలో నిన్న ఉదయం 7 గంటలకు కొంకిణి సాంప్రదాయంలో రణ్‌వీర్, దీపికాల వివాహం జరిగింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే..
 
ఎన్ని రూమర్స్ వచ్చినా వీరు ఎక్కడ తమ ప్రేమ విషయాన్నీ బయటకి చెప్పలేదు.. ఇప్పుడు పెళ్లి తో అందరి నోళ్లకు తలలు వేశారు..  వీరి పెళ్లి వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు కరణ్‌జోహార్, నిమ్రత్‌కౌర్, రోణిత్‌రాయ్‌లు హాజరయ్యారు. ఇవాళ సింధి సాంప్రదాయం ప్రకారం మరోసారి రణ్‌వీర్, దీపికాల పెళ్లి జరుగనుంది. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here