పూరి తో రామ్.. ఇద్దరికీ హిట్ కావాలి..!!

0
60
ram pothineni with puri jagannadh
ram pothineni with puri jagannadh

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి గత కొంత కాలంగా సరైన హిట్ లేదు.. నేను శైలజ తర్వాత రామ్ ఏం చేసినా సరైన హిట్ దక్కట్లేదు.. రీసెంట్ గా హలో గురు ప్రేమకోసమే అంటూ పలకరించినా పెద్దగా హిట్ అవలేదు.. దాంతో ప్రస్తుతం చేయబోయే సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు.. తాజాగా రామ్ తన తదుపరి సినిమాని పూరి జగన్నాధ్ తో చేయబోతున్నాడట..

ఇప్పటికే స్టోరీ లైన్ విన్నాడట.. రామ్ కి అది నచ్చిందట.. త్వరలో సినిమా కూడా మొదలవబోతుందట.. పూరి జగన్నాధ్ కి కూడా ఇప్పుడు మంచి హిట్ అవసరం.. టెంపర్ తర్వాత పెద్ద హీరో తో చేయలేదు పూరి.. తనయుడితో చేసిన మెహబూబ సినిమా ఫాట్ మంది.. దీంతో మరో మంచి చేయాల్సిన పరిస్థితీ.. మరి రామ్ తో చేసే సినిమా పూరి హిట్ దక్కిస్తుందా చూడాలి.. ఈ సినిమా అటు రామ్ కి కూడా చాల ఇంపార్టెంట్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here