చరణ్ నిర్మాతగా చిరంజీవి మరో సినిమా..!!

0
49
ram charan producer for chiru next
ram charan producer for chiru next

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ గా వచ్చిన ఖైదీ నెంబర్ 150 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరు తో నిర్మించాడు.. ప్రస్తుతం అదే బ్యానర్ లో చిరు 151 వ సినిమా సైరా సినిమా రాబోతుంది.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటో చర్చ జరుగుతుంది..

కొరటాల శివ దర్శకత్వంలో అయన 152 వ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.. కాగా ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడట.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై చిరు 152 వ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కావడం వలన కొరటాల సన్నిహితుడు కో ప్రొడ్యూసర్ గ వ్యవహరించనున్నాడట.. ఈ సినిమాకి రైతు అనే టైటిల్ ని ఖరారు చేయనున్నారు.. సంక్రాంతి కి సినిమాను లాంచ్ చేయనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here