రజిని సంక్రాంతి బరిలో కూడా లేడట..!!

0
48
rajinikanth petta release postpone
rajinikanth petta release postpone

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చే పనిలో ఉన్నారు.. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా యూట్యూబ్ లో సృష్టిస్తున్న రికార్డులు అందరికి తెలిసిందే.. అయన గత సినిమాలు కబాలి, కాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా పరాజయం కాగా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు..

ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా ఈనెల 29 న రిలీజ్ అవబోతుంది.. కాగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ‘పెట్టా’ చిత్రం సంక్రాంతి కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసారు.. కానీ రోబో సినిమా రావడంతో ఆ సినిమాను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు.. తక్కువ గ్యాప్ ఇస్తే కలెక్షన్లు డ్రాప్ అవుతాయనే ఉద్దేశ్యంతో ఈ పనిచేయనున్నారట.. ఫిబ్రవరి లో ఈ సినిమా రిలీజ్ చేసి ఆలోచలో నిర్మహతలు ఆలోచిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here