వైఎస్సార్ బయోపిక్ లో అనసూయ.. ఎవరి పాత్ర అంటే..!!

0
45
anasuya in yatra movie
anasuya in yatra movie

ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి మదన్ దర్శకత్వంలో వస్తున్న వైఎస్సార్ బయోపిక్ ‘ యాత్ర’ సినిమా శెరవేగంగా తెరకెక్కుతుంది.. మమ్ముట్టి ప్రధాన పాత్ర లో వస్తున్న ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతున్నారు చిత్ర బృందం.. తాజాగా అనసూయ సెట్స్ పై ఉన్న ఓ ఫోటో ను రిలీజ్ చేసారు..

ఓ రాజకీయాలు నాయకురాలిగా నటిస్తున్న అనసూయ సెట్స్ లో ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.. ఆ ఫోటో ను అనసూయ పోస్ట్ చేయగా ఆమె ఎవరి పాత్రలో నటిస్తున్నది మాత్రం చెప్పలేదు.. ఈ సినిమా లో వైఎస్ పాదయాత్ర, ప్రజల ఆదరాభిమానాలు, ప్రత్యర్థుల వ్యూహాలు, వైఎస్ ప్రమాణ స్వీకారం మొదలైన అంశాలు ఈ బయోపిక్ లో ఉంటాయని అంటున్నాడు.. త్వరలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here