మహేష్ పై కోపంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు..!!

71
ntr fans fires on mahesh babu
ntr fans fires on mahesh babu

సూపర్ స్టార్ మహేష్ బయటే కాదు సోషల్ మీడియాలో నూ ఎక్కువగా కనిపించరు.. ఎప్పుడో కానీ స్పందించారు. తాజగా విజయ్ సర్కార్ సినిమాపై అయన స్పందించి సినిమా బాగుందని అన్నారు.. దానికి మురుగదాస్ కూడా థాంక్స్ అన్నారు.. వీరి కలయిక లో స్పైడర్ సినిమా వచ్చి భారీ పరాజయాన్ని పొందింది.. అయితే విషెష్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చలేదు.. కారణం సర్కార్ ని మించి హిట్ అయిన అరవింద సమేతపై పై స్పందించకుండా పరాయి భాష సినిమాపై మహేష్ స్పందించడం ఒకింత వివాదానికి గురయ్యింది.. పైగా భరత్ అను నేను సినిమా ఫంక్షన్ కి ఎన్టీఆర్ అతిధిగా వచ్చి సినిమా కు అల్ ది బెస్ట్ చెప్పినా అరవింద సమేత పై స్పదించకపోవడం తో జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here