టీడీపీ లోకి చేరనున్న కేసీఆర్ అన్న కుమార్తె..!!

19
kcr brother daughter into tdp
kcr brother daughter into tdp

ముందస్తు ఎన్నికల వేళా టీఆరెస్ ప్రభుత్వం ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా కేసీఆర్ కి పెద్ద దెబ్బ పడింది.. తాజగా కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యింది.. ఈమేరకు ఆమె సీఎం చంద్రబాబు ను కలిసి టీడీపీ లో చేరే అంశాన్ని ప్రతిపాదించారు.. గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరి తో మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది..

దీంతో ఆమె సైకిల్ జర్నీ కి సిద్ధమయినట్లు సమాచారం.. అయితే ఈ విషయాన్నీ టీటీడీపీ నేతలతో చర్చిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీ లోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్లే అవుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్లు తెలుస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here