పవన్ వెనకాల త్రివిక్రమ్ ఉన్నాడా అంటే త్రివిక్రమ్ సన్సేషనల్ ఆన్సర్..!!

177
trivikram comments on pawan decisions
trivikram comments on pawan decisions
ప్రస్తుతం అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ ఉన్న త్రివిక్రమ్ కి ఓ ఇంటర్వ్యూ లో పవన్ ప్రశ్న ఎదురైంది.. గతంలో పవన్ తో ఉన్న సాన్నిహిత్యం చూసి ఈ ప్రశ్న అయన కు సాధించగా అయన వెరైటీ గా సమాధానం చెప్పి అందరి నోళ్లు మూయించారు.
 
చాలా మంది పవన్ తీసుకునే నిర్ణయం వెనకాల త్రివిక్రమ్ సలహాలు ఉంటాయని వాస్తవానికి పవన్ రాత్రికి రాత్రి తీసుకునే ఆయన నిర్ణయాన్ని అయన సోదరుడు చిరంజీవికి కానీ, తల్లికానీ చెప్పాడు.. అలాంటిది నాకెందుకు చెప్తాడు అయన ఏదైనా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాడు.. ఒక్కోసారి తాను రాసిన డైలాగ్స్ నచ్చక తెల్లవారి కాగితాలను చింపేసే మనస్తత్వం ఉన్న అయన ఎవరి మాటలను లెక్కచేయడు.. అలాంటి ఆయనకు రాజకీయ ఉపన్యాసాలను ఎలా రాస్తాను అని వెల్లడించారు..
 
ఇదే సందర్భంలో ఎన్నికల తర్వాత పవన్ తో చేయబోయే సినిమాలో పాటలు ఉండవని, పవన్ కోసం తాయారు చేసిన కోబలి సినిమా ఎన్నికల తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి పవన్ తో సినిమా తీస్తానని అన్నారు..  అరవింద సమేత సినిమా గురించి మాట్లాడుతూ సినిమా తప్పక హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here