అరవింద సమేతకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేను రాకపోవడానికి కారణం ఇదే..!!

257
nagababu clarification on aravindasametha
nagababu clarification on aravindasametha
అంతటా అరవింద సమేత సినిమా గురించే చర్చ.. త్రివిక్రమ్ , ఎన్టీఆర్ లాంటి రేర్ కాంబినేషన్ లో సినిమా రావడంతో సినిమా పై అందరికి అంచనాలు మాములుగా లేవు.. సాధారణ ప్రేక్షకుల్లో సైతం సినిమాపై భారీ అంచాలు ఉన్నాయి.. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు..
 
అయితే ఈ సినిమా లో నాగబాబు పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది గతంలో చెప్పారు.. సినిమా మొత్తం నాగబాబు చుట్టూనే తిరుగుతుందట..  అయితే ఇంత ఇంపార్టెంట్ రోల్ చేసి కూడా సినిమా ప్రమోషన్స్ నాగబాబు ఎక్కడా పాల్గొనకపోవడంపై అందరికి అనుమాలు వచ్చాయి..ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడంతో ఏవైనా విభేదాల అన్న అనుమానము కలిగింది.. అయితే ఆ అనుమానాలకు నాగబాబు తెరతీశారు.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో , ఎన్టీఆర్ తో నటించడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది..
 
టాప్ హీరోల్లో మంచి తనం ఉన్న అతి కొద్దీ మందిలో ఎన్టీఆర్ ఒకరు.. ఎలాంటి సీన్ నైనా సింగిల్ టెక్ లో చేసే వ్యక్తి ఎన్టీఆర్.. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం వెనక కారణం నా డేట్స్ అవలబుల్ లో లేకపోవడమే.. ఆరోజు వేరే షూటింగ్ లో ఉండడం వల్లనే రాలేకపోయాను అని వెల్లయించి ఈ కహానికి ఫుల్ స్టాప్ పెట్టారు.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here