కాంగ్రెస్ వర్గాల్లో కలవరం పుట్టిస్తున్న విహెచ్ వ్యాఖ్యలు..!!

84
v h hanumantharao statements
v h hanumantharao statements

తెలంగాణ కాంగ్రస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విహెచ్ హనుమంత రావు కీలక ప్రకటన చేశారు.. తెలంగాణ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలను ఆశించి భంగపడ్డ విహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.. ఇకపై అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ప్రకటించారు..

నిన్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తో భేటీ అనంతరం విహెచ్ మీడియా తో మాట్లాడారు.. ప్రాణం పోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.. కేసీఆర్ పాలనకు చరమ గీతం పడటమే లక్ష్యమని చెప్పారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here