షోయబ్ మాలిక్ ని ‘ బావ..ఇటు చూడవా.. ‘ అంటూ అభిమానుల పలకరింపు..!!

117
shoib malik in india match
shoib malik in india match

మొన్న జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో ఓ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. ఈ మ్యాచ్ లో షోయబ్ మాలిక్ ని ఓ అభిమాని జీజూ.. ఒకసారి ఇటు రావా అని పిలిచాడు.. జీజూ అంటే బావ అని అర్థం.. షోయబ్ మాలిక్ ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. దాంతో మాలిక్ ఇండియా కి అల్లుడైపోయాడు..

దాంతో మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని షోయబ్ ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంలో బావ ఇటు రావా అని పిలిచాడు.. దానికి మాలిక్ స్పందించి నవ్వుతు.. చేతులపై అభివాదం తెలిపాడు.. కాగా ఈ మ్యాచ్ లో మాలిక్ 78 పరుగులతో రాణించగా , 9 వికెట్ల తేడాతో ఇండియా ఘన విజయం సాధించి ఆసియా కప్ ఫైనల్ లో అడుగు పెట్టింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here