కిడారిని హత్య చేసిన వాళ్ళు వీరే..!!

21
koda surekha jumps into congress
koda surekha jumps into congress

కిడారి సర్వేశ్వరరావు ని మావో లు హత్య చేయడం అంతటా దుమారం రేపింది.. మావో లపై పోలీసులు చేస్తున్న దాడులకు ప్రతీకార చర్యగా ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసిన మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్మెల్యే శివేరి ఎమ్మెల్యే లను హత్య చేసారు..

అయితే ఈ హత్య చేసిన మావోయిస్టులను పోలీసులు గుర్తించారు.. ఒకరు జలుమూరు శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో, మరొకరు కామేశ్వరి అలియాస్ స్వరూప..ఇంకొకరు వెంకట రవి అలియాస్ చైతన్య అలియాస్ అరుణ లుగా అనుమానిస్తున్నారు.. ఈ ముగ్గురే కిడారి హత్యను చేసిన వాళ్ళుగా పోలీసులు అనుమానిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here