కేసీఆర్ స్వార్ధపరుడు.. అమిత్ షా తెలుగులో ట్వీట్..!!

88
amith-shaw-about-ayushman-bhava.
amith-shaw-about-ayushman-bhava.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేసీఆర్ ని, టీఆరెస్ పార్టీ ని విమర్శించారు.. భారత ప్రధాని ప్రారంభించిన ‘ జన ఆరోగ్య యోజన – ఆయుష్మాన్ భారత్ ‘ కార్యక్రమ చాల గొప్పదని, అయితే ఇంతటి గొప్ప పథకాన్ని , ప్రజల కు మేలు చేకూర్చే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందనీవకుండా తెరాస ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని అన్నారు..

amith shah telugu tweet about ayushman bhava scheme
amith shah telugu tweet about ayushman bhava scheme

తెరాస స్వార్ధ రాజకీయంతోనే ప్రజలకు కేంద్రం ప్రవేశపెట్టే పథకాలను చేరవేయట్లేదని విమర్శించారు.. ప్రధాని అందించే అద్భుతమైన పథకాలను , వాటి ప్రయోజాలను ప్రజలు ఎందుకు పొందలేకపోతున్నారో తెరాస పార్టీ సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు.. దీనిపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేయాలనీ అయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.. ఈ ట్వీట్ తెలుగులో చేయడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here