ప్రణయ్ హత్య పై స్పందించినరామ్ గోపాల్ వర్మ..!!

116
ram gopal varma about pranay muder
ram gopal varma about pranay muder

తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య ఎంత దుమారం రేపిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా నేతలు, అధికారులు ఈ హత్య గురించి స్పందించారు.. తాజగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు..

అమృత తండ్రి ఇక పిరికి.. క్రూరమైన క్రిమినల్.. ప్రణయ్ ని హతమార్చడం అతనికి గౌరవమా.. ఒకవేళ ఇది పరువు హత్యే అయితే మారుతీ రావు పరువు రోడ్డున పెద్దది కనుక అయన కూడా ఆత్మహత్య చేసుకోవాలి ట్వీట్ చేసాడు.. పరువుకు హత్య చేసే వారిని హత్య చేయడమే నిజమైన పరువు హత్య అని వర్మ అభిప్రాయపడ్డారు..

 

Amrutha’s father Maruti Rao is just a plain cowardly dirty criminal and getting Pranay killed is nothing to do with his honour ..if it’s a honour killing he should be ready to die ..
Real honour killing will be to kill all those who will kill for honour

— Ram Gopal Varma (@RGVzoomin) September 21, 2018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here