ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో మరో సినిమా..!!

293
ram charan tej, ntr another movie
ram charan tej, ntr another movie

అవును.. ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో మరో సినిమా రానుంది.. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో హీరోలుగా వస్తున్న ఈ సినిమా త్వరలో రానుంది.. కానీ ఈసారి  హీరోలుగా కాదు. రామ్ చరణ్ నిర్మాతగా, ఎన్టీఆర్ హీరో గా ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట ఓ సంస్థని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఆ బ్యానర్ పై ఖైదీ నెంబర్ 150 సినిమాని నిర్మించి తొలి సినిమాతో నే సూపర్ హిట్ కొత్తగా, ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాని నిర్మిస్తున్నాడు..

ఫామిలీ లోని హీరోలతో నే కాదు ఇతర హీరోలతో కూడా సినిమా నిర్మిస్తానని చరణ్ గతం లో అన్న సంగతి తెలిసిందే.. అయితే ఎన్టీఆర్ తో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడట.. సైరా సినిమా పూర్తి కాగానే ఆ దిశగా పనులు మొదలుపెడతాడట.. ఈలోపు ఎన్టీఆర్ రాజమౌళి సినిమా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here