అసలైన మ్యాచ్ మజా.. ఉత్కంఠభరిత పోరులో పాక్ విజయం..!!

111
pakisthan beat afghanisthan
pakisthan beat afghanisthan

చిన్న దేశాలు సెన్సేషన్ కి ఆసియ కప్ వేదిక అయ్యింది.. అంచనాలకు మించి చిన్న దేశాలు అసలైన క్రికెట్ మాజాని చూపిస్తున్నాయి.. మొన్నటివరకు బంగ్లా అసలైన సెన్సేషన్ టీం గా భావించిన ఇప్పుడు ఆఘ్ఫానిస్థాన్ సంచనాలకు మరో జట్టయింది.. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్ లను మట్టికరిపించిన ఆఘ్ఫ్యాన్ తాజాగా పాకిస్థాన్ కి కూడా ముచ్చెమటలు పట్టించింది..

నిన్న జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో ఆఘ్ఫానిస్థాన్ ఓడినా మంచి పోరాట పటిమను చూపించి అందరి మనసులను గెలుచుకుంది.. నిర్ణీత యాభై ఓవర్లలో ఆఘ్ఫానిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా, పాకిస్థాన్ 49.3 ఓవర్లలో ఏడూ వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.. పాక్ లో ఇమామ్ ఉల్ హాక్ (80), బాబర్ (66),రాణించారు.. ఆఘ్ఫానిస్థాన్ లో షాహిదీ (97), అస్గర్ (67) పరుగులు చేసి గౌరవ ప్రదమైన స్కోర్ ని చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here